James Anderson 70 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌ | Lords Test || Oneindia Telugu

2021-08-14 1

Ind Vs Eng : James Anderson, the oldest pacer with a Test five-for in 70 years. James Anderson's five-wicket haul against India in the Lord's Test
#JamesAnderson
#Indvseng
#LordsTest
#ViratKohli
#Joeroot

ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. దాంతో గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్‌ శర్మ, చతేశ్వర్ పుజారాను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.